Seshendra Sharma"s Copyrights : Telangana High Court Judgment : 2024

classic Classic list List threaded Threaded
1 message Options
Saatyaki s/o Seshendra Saatyaki s/o Seshendra
Reply | Threaded
Open this post in threaded view
|

Seshendra Sharma"s Copyrights : Telangana High Court Judgment : 2024





Seshendra Sharma"s Copyrights :  Telangana High Court Judgment : 2024    Seshendra Sharma"s Copyrights :
Telangana High Court Judgment : 2024    

                                 --------------------------------
Indira Dhanrajgir’s Appeal Dismissed : 25th January 2024

Seshendra’s Copyrights belong to his son Saatyaki

--------

Seshendra Sharma ( http://seshendrasharma.weebly.com ) ,Popular poet’s copyrights belong   to Saatyaki , his son ( Last Child ) .  High Court for the State of Telangana delivered the judgment on 25th January 2024 ,  in the case of Appeal filed by Indira Dhanrajgir in the year 2018 .

On 7th February of 2018 City Civil court (FTC), Hyderabad  delivered judgment  in favour of Seshendra Sharma’s son , stating that the copyrights document submitted by Indira Dhanrajgir is a forged one.  Earlier , Civil Court  referred the  document to Forensic Dept  , which after close scrutiny  gave its report  , stating that it is a forged one ,  Seshendra’s signature was copied from somewhere and pasted in this the document.

https://archive.org/details/seshendra-sharma-copyrights-telangana-high-court-judgment-2024

 ------------------------

గ్రంథ హక్కుల వివాదంలో

శేషేంద్రశర్మ కుమారుడికి ఊరట

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): హక్కులకు సంబంధించిన కేసులో ఆయన కుమారుడు సాత్యకికి హైకోర్టులో ఊరట లభించింది. గ్రంథాలపై హక్కులన్నీ కుమారుడికే చెందుతాయని హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గ్రంథాల కోర్టు స్పష్టం చేసింది. గ్రంథాలపై హక్కులన్నీ శేషేంద్రశర్మ 1989లో కుమారుడికి రాసిచ్చారు. ఆయన మరణానంతరం సదరు గ్రంథాలపై తనకే హక్కులు ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన ఇందిరాదేవి సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ, సిటీ సివిల్‌ కోర్టు సాత్యకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. హైకోర్టు దిగువ కోర్టు తీర్పును సమర్థిస్తూ హక్కులు సాత్యకికి చెందుతాయని తీర్పు వెలువరించింది.



                  ఆంధ్రజ్యోతి : 26th January2024    

                        ------------

Gunturu Seshendra Sharma
గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే
"గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే"
2 weeks ago
ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
                                 ---------
గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథాలపై హకులు కుమారుడివే
 
ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
January 26, 2024
సిటీ సివిల్‌ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. శేషేంద్రశర్మ రచించిన గ్రంథాలపై హకులు ఆయన కుమారుడు సాత్యకికే చెందుతాయని స్పష్టంచేసింది. ఈ మేరకు గతంలో సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఆమోదించింది. శేషేంద్రశర్మ రెండో భార్య దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

                                    సాత్యకికే చెందుతాయని స్పష్టంచేసింది. ఈ మేరకు గతంలో సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఆమోదించింది. శేషేంద్రశర్మ రెండో భార్య దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

                          తన పుస్తకాలు, గ్రంథాలపై హకులు కుమారుడు సాత్యకికే చెందుతాయంటూ శేషేంద్రశర్మ 1989లో హకుల పత్రం రాశారు. 2007లో ఆయన కన్నుమూశారు. శేషేంద్రశర్మ తనను వివాహం చేసుకున్నారని, తనకు కూడా ఆ పుస్తకాలపై హకులు ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన ఇందిరా ధనరాజ్‌గిర్‌ గతంలో సిటీ సివిల్‌ కోర్టులో చేసిన న్యాయపోరాటం వీగిపోయింది. సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఇందిర హైకోర్టులో దాఖలు చేసిన ఆప్పీల్‌ పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ జీ రాధాదేవి తీర్పు వెలువరించారు.